Caste Census | జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వేలాది మందితో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.
Women Bill | వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఇందుకు అన్ని పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి చెప్పారు.