Jabardasth Santhi kumar | ఈటీవిలో టెలికాస్ట్ అయ్యే జబర్ధస్త్ షో తెలుగునాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్లుగా
సాయికుమార్, సాయిశ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్‌చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. శాంతికుమార్ తుర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభ