జురోజుకు ఎండలు ముదురుతుండటంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంటలకు నీళ్లు అందక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. నార్కట్పల్లి మండలం నీళ్లు లేక కరువు కోరల్లో చిక్కుకుంది.
బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన రేకల పాపయ్య ఇటీవల ప్రమాద బారిన పడి మృతి చెందాడు. ఆయనకు బ�
నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి నగరోత్సవం నల్లగొండ పుర వీధుల గుండా బుధవారం శోభాయమానంగా జరిగింది.