రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పెరిందేవిగూడెం గ్రామ వార్డు సభ్యులు బొల్లెద్దు నర్సింహ, రేకల సైదులు, ఉబ్బని కృష్ణయ్య, కుర్ర శంకర్‌తో పాటు వివిధ ప