నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు.
Farmers Protest | నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ కోసం రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండా సర్వే చేపడుతున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.