Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Taraka Ratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది.