విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు
Taraka Ratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Taraka Ratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారకరత్న పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎక్మో సపోర్ట్ ఇప్పటి వరకు పెట్టలేదని స్పష్టం చేశారు. తారకరత్న పరిస్థితిపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఇటీవల కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా.. తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు కుప్పంలోని ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

