ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారని బాబు మండిపడ్డారు. మాస్ కాపీయింగ్,
పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అరెస్ట్ చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈయనతో పాటు తిరుపతి డీన్‌ను కూడా అరెస్ట్ చేశామన�