అగ్ర నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తొలి చిత్రానికి ‘హనుమాన్' ఫేమ్ ప్రశాంత్వర్మ దర్శ�
ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఓ శుభవార్త. నందమూరి వంశ నవ వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు సమాచారం. బాలకృష్ణ (Balakrishna) తన తనయుడిని 2025 లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్