లగచర్ల ఘటనలో అరస్టైన వారికి బెయిల్ మంజూరైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో సహా మరో 24 మందికి బుధవారం నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మం జూరు చేయడంతో రోటిబండతండా, పులిచెర్లకుంటతండా, లగ�
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులోఅరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు �