మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో సోమవారం ఆడ చీతా జ్వాల, దాని నాలుగు పిల్లలపై రాళ్ల దాడి జరిగింది. చీతాల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఆఫ్రికా నుంచి రప్పించి ఈ జిల్లాలోనే పెంచుతున్నారు.
మధ్యప్రదేశ్లోని కునో పార్కులో మరో మూడు చీతా కూనలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల చీతా ఈ నెల 20న వీటికి జన్మనిచ్చింది. ‘కునోలో కొత్త కూనలు! జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
Namibian cheetah | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది (birth to 4 cubs).