దసరా పండుగ వేళ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో అటు వినియోగదారులను ఇటు పాఠకులను ఉషారెత్తించేందుకు దసరా బొనాంజాతో బంపర్ డ్రాను ప్రవేశపెట్టింది.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. తమ మనస్సుకు నచ్చిన బైకులు, కార్లు కొనాలనుకునే వారి కోసం ప్రము