సమాజంలో వివాదాలను, సంఘర్షణలను సానుకూల చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని, ఇది స్వపరిపాలనకు నాంది పలుకుతుందని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్
జనగామ జిల్లా పాలకుర్తి మండలం పోతనామాత్యుడి స్వగ్రామం బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.