MLA Madhavaram | రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలను నివారించే దిశగా నాలాల(Nalas) అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) కోరారు.
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�