బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ సమర్థ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
పట్టణంలోని మూసీరోడ్డులో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్‌ను వంద శాతం తీసేస్తామని, చేపలు, కోళ్ల వ్యర్థాలతో పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్�