ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకో�