ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఖమ్మం-విజయవాడ (Khammam-Vijayawada) ప్రధాన రైలు మార్గంలో చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavanch Railway Station) ను ఇటీవల ముసివేశారు.
చింతకాని మండలంలోని నాగలవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని రైల్వే అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆ ప్రాంతవాసులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.