Nagrota | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని నగ్రోటా (Nagrota) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి (BJP candidate) దేవయాని రాణా (Devayani Rana) ఘన విజయం సాధించారు.
Devender Rana: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోదరుడు, జమ్మూకశ్మీర్లోని నగరోటా ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా ఇవాళ మృతిచెందారు. హర్యానాలోని ఫరీదాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.