పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి చేపడుతున్న ధర్నా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.