Metro Parking | మెట్రోస్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్అండ్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో వాహనాల పార్కింగ్‌కు ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉన్న మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా నగరానికి తూర్పు వైపు ఉన్న నాగోల్, ఉప్పల్ ప్రాంతాల నుంచి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్‌కు చేరుకునేందు�