నాగర్కర్నూల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న గ్రూప్-1 పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రం లో ఉన్న 18 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్ష న్ అమలులో ఉంటుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం ప్రకటనలో తెలిపారు.
కందనూలు జిల్లా స ర్వతోముఖాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ పట్టణంలోని ఎస్జేఆర్ ఫంక్షన్హాల్లో జెడ