తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, నాగర్కర్నూల్ నుంచి బరిలో ఉంటానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి చెప్పారు.
అధిష్ఠానం అవకాశం ఇస్తే నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. శనివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో తన పోటీపై చర్చించినట్టు �