తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే నల్లమల ప్రజల గొంతుకను ఢిల్లీలో వినిపిస్తానని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ కం దనూలు జిల్
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగా తెలంగాణ అ స్థిత్వం ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, ఎం పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్�
ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు కోరారు. దాడులే మీ లక్ష్యమైతే.. కాలమే సమాధానం చెబుతుందని కాంగ్రెస్ దాడులను ఉద్దేశించి పేర్కొన్నారు. స