Hyderabad to Nagarjuna Sagar Tour | ఈ వీకెండ్లో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
ఆదర్శ స్మారకాలు | పీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటకశాఖ వెల్లడించింది.