విద్యుత్‌షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. నాగారం బంగ్లా గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన యాదయ్య గురువారం పొలంలో పని చేయడానికి వెళ్లాడు.
Tragedy | ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నగరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.