బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజుయాదవ్పై నాగం అనుచరులు దాడికి పాల్పడ్డారు
తమది ఎంతో క్రమ శిక్షణగల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమ కార్యాలయంలోనే తన్నుకున్న సంఘటన బుధవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గెలి�