Naga Shourya Wedding | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకున్నాడు. బెంగళూరు ఓ స్టార్ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) ఇంట వెడ్డింగ్ వెల్స్ మోగనున్నాయి. అనూష (Anusha)తో ఏడడుగులు వేయనున్నాడు నాగశౌర్య. నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది.