ఫోర్త్‌సిటీ పేరిట జరుగుతున్న భూ బాగోతాన్ని బయట పెడుతున్నందుకే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న తమ భూమిని ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని గుర్రంగూడకు చెందిన రైతు ఏ నర్సింహ ఆందోళన వ్యక్తంచేశాడు.