ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎండీ బలరాం అధికారులను ఆదేశించారు.
సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషిచేస్తామని సింగరేణి నూతన సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు థర్మల్, సోలార్ విద్యుత్తును మరింతగా విస్తరింపజేస్తామని తెల