తమిళనాడులోని చెన్నై సమీపంలో గతేడాది జరిగిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై (Bagmati Express Train Accident) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదని, దానివెనక కుట్ర దాగి ఉన్నదని తేలింది.
Train Accident | చెన్నై (Chennai) సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్‌ను మైసూర్ – దర్భంగ భాగమతి ఎక్స్‌ప్రెస్ (Mysuru - Darbhanga Express) రైలు ఢీ కొట్టింది.
చెన్నై సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్‌ను మైసూర్ - దర్భంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండు దగ్ధమయ్యాయి.