ముందుగా మటన్‌ను బాగా కడిగి అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టాలి. స్టవ్‌మీద కుక్కర్ పెట్టి మటన్‌తోపాటు లీటరు నీళ్లు పోసి మూత బిగించి ఎక్కువ మంటమీద పెట్టాలి. ఏడు విజిల్స్ వచ్చాక దించేయాలి. మిక్సీగిన్నెల
అవసరం ఉన్నచోటే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. కాబట్టే, హైదరాబాద్‌లో త్వరలోనే ప్రారంభంకాబోతున్నది.. మీట్ బట్చరీ అకాడమీ. అవును, మాంసాన్ని ఎలా ముక్కలుగా కొట్టాలి, మాంసం నాణ్యతను ఎలా గుర్తించాలి, కూర వృథా కాకుం�