మటన్ మస్తాన్ స్కూల్ ఆఫ్..

అవసరం ఉన్నచోటే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. కాబట్టే, హైదరాబాద్‌లో త్వరలోనే ప్రారంభంకాబోతున్నది.. మీట్ బట్చరీ అకాడమీ. అవును, మాంసాన్ని ఎలా ముక్కలుగా కొట్టాలి, మాంసం నాణ్యతను ఎలా గుర్తించాలి, కూర వృథా కాకుండా ఎలా తరగాలి, ఎలా నిలువ చేయాలి?.. మొదలైన అంశాల్లో శిక్షణ ఇవ్వడమే అకాడమీ ముఖ్య ఉద్దేశం. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మంచాల వంశీరాజ్ స్థాపించిన ప్రొటీన్స్ హైజీనిక్ నాన్‌వెజ్ మార్ట్ అనే స్టార్టప్ నేతృత్వంలో ఈ బడి నడుస్తుంది. మూడు నెలల్లో, ఐదొందలమందిని మటన్ మస్తాన్‌లుగా తీర్చిదిద్దడం వంశీ లక్ష్యం. ట్రెయినింగ్ తర్వాత తమ కంపెనీలోనే వారికి ఉద్యోగమూ ఇస్తారట. వంశీ తన వ్యాపారానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం వెనుకా ఓ వ్యూహం ఉంది. మన సిటీ నాన్‌వెజ్ రాజధాని! ఇక్కడ ఏటా రూ. మూడున్నరవేల కోట్ల మాంసం వ్యాపారం జరుగుతుందని అంచనా. ‘ప్రతి నాన్‌వెజ్ ప్రియుడూ మాకు ప్రియాతిప్రియమైన కస్టమరే’ అంటారు వంశీ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- meat
- Mutton
- mutton cutting
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

