Elon Musk : ఎలన్ మస్క్‌కు పుట్టిన పిల్లల సంఖ్య 14కు చేరింది. అతని భాగస్వామి శివన్ జిలిస్ తాజాగా కుమారుడిని జన్మనిచ్చింది. జిలిస్ చేసిన సోషల్ మీడియా పోస్టుకు మస్క్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు.
Elon Musk : 11 మంది పిల్లల కోసం మస్క్ ఓ ఖరీదైన ఇళ్లు కొన్నాడు. ఆ ఇంట్లోనే అతని మాజీ భార్యలు కూడా ఉండనున్నారు. ఆ బిల్డింగ్ ఖరీదు సుమారు 3.5 కోట్ల డాలర్లు ఉంటుంది. టెక్సాస్‌లో ఆ మ్యాన్షన్ ఉన్నది.
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పిల్లలతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉన్న ఓ పాత ఫొటో ఇటీవలే నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.