గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
TREI-RB | రాష్ట్రంలోని గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించనున్నారు.