అజయ్‌ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
డీజే కావాలని కలలుకనే మ్యూజిక్ షాప్ యజమానిగా అజయ్‌ఘోష్, ఆ లక్ష్యాన్ని సాధించడంలో అతని సాయం చేసే ఇన్స్పైరింగ్ రోల్లో చాందిని చౌదరి నటిస్తున్న ఎమోషనల్ డ్రామా ‘మ్యూజిక్షాప్ మూర్తి’.