Ilaiyaraaja | తమిళ హీరో అజిత్ (Ajith) నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు (Music maestro) ఇళయరాజా (Ilaiyaraaja) తాజాగా షాక్ ఇచ్చారు. మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు (legal notice).
ప్రముఖ గాయకుడు, హిందూస్థానీ సంగీతకారుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) మంగళవారం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన నాలుగేండ్లుగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
ముంబైలోని దాదర్ బ్రాడ్వే సినిమా ఎదుట ఉన్న పేవ్‌మెంట్‌పై మరిచిపోలేని సంగీత బాణీలను అల్లి.. అనంతర కాలంలో సినీ సంగీత సామ్రట్టుగా నిలిచిన నౌషాద్ అలీ 2006 లో ఇదే రోజున కన్నుమూశారు.