Ricky Kej :రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు గెలుచుకున్నాడు. డివైన్ టైడ్స్ ఆల్బమ్కు ఈ అవార్డు దక్కింది. ఆ పురస్కారాన్ని గెలుచుకోవడం కేజ్కు ఇది మూడవసారి.
బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్(66) గురువారం కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజులుగా ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో శ్రవణ్ గురువారం రాత�