మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎల