వ్యాయామం అనగానే.. చాలామంది మహిళలు నడక, యోగా, జుంబా, ఎరోబిక్స్ వైపే చూస్తుంటారు. అతికొద్ది మంది మాత్రమే కఠినమైన ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి.. యువతులే ఎక్కువ ఆసక్తి చూపుతుంట
కండలు తీరిన దేహం కోసం (Muscle Strength) జిమ్‌లో కసరత్తులు ఎంత అవసరమో మనం వంటింట్లో వాడే పదార్ధాలు, దినుసులు కూడా కీలకం. వ్యాయామం, ఆహారంతోనే తీరైన దేహాకృతిని సొంతం చేసుకోవచ్చు.