మయోసైటిస్.. అకారణంగా మనిషిపై దాడి చేసే మాయదారి రోగం. నిర్లక్ష్యం చేస్తే కండరాలను కబళిస్తుంది. ఊపిరితిత్తులను చిత్తు చేస్తుంది. నిన్న మొన్నటి వరకూ పెద్దగా వినిపించని ఈ వ్యాధి పేరు.. సినీనటి సమంత ఉదంతంతో చ�
శరీర సత్తువంతా కండరాల్లోనే ఉంటుంది. కండరాలు బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. రోజువారీ శ్రమ, ఇతర శారీరక కారణాల వల్ల కండరాల్లో చిన్నపాటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే, కండరాలు వాటంతట అవే ఆ సమస్యలను �