కామారెడ్డి జిల్లాకేంద్రంలోని 49వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కేంద్రమిది. చివరి రోజు శనివారం మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, సిబ్బంది భోజన విరామం తర్వాత సెంటర్�
ఈ నెల 28 నుంచి వచ్చే జనవరి ఆరో తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్న ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం ఆదివారం రూ.22.93 కోట్ల నిధులను విడుదల చేసింది.