మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ వైస్‌చైర్మన్ దివంగత కుర్ర కోటేశ్వర్రావు చేసిన సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు(54) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో కోటేశ్వర్రావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్�