కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. సోమవారం పట్టణంలోని కోటమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఒకటో వార్డులో కౌన్సిలర్ బొగ్గుల చందుతో కలిసి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ను లక్ష మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ సీఎంగా రాష్ర్టానికి అందిస్తామని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన�