కేశాల క్లేశాలు తొలగించడంలో మునగ ముందుంటుంది. మునగాకులో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు సంరక్షణకు దోహదం చేస్తుంది. చుండ్రు సమస్యకు కూడా మునగ చెక్ పెడుతుంది.
మునగ చెట్టు రానురానూ వాణిజ్య పంటగా మారిపోతున్నది. మునగకాయలతోపాటు వాటి ఆకులోనూ అనేక ఔషధ గుణాలు ఉండడం, అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా �