Man Missing | ముంబై నుంచి కోల్కతా (Mumbai to Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో తోటి ప్రయాణికుడితో చెంపదెబ్బతిన్న వ్యక్తి మిస్సైనట్లు (Man Missing) కుటుంబ సభ్యులు ఆరోపించారు.
IndiGo | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి ఇండిగో (IndiGo) విమానంలో హల్చల్ చేశాడు. తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు.