తన ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి, భార్యతో విడాకులు తీసుకున్న భర్తకు ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టును తప్పుదారి పట్టించినందుకు భరణం మొత్తాన్ని 7 రెట్లు పెంచుతూ తీర్పు చెప్పింది.
Narayan Rane:కేంద్ర మంత్రి నారాయణ రాణేకు ముంబై హై కోర్టు జరిమానా విధించింది. జూహూ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌ను అక్రమంగా నిర్మించారని, దాన్ని కూల్చివేయాలని కోర్టు ముంబై మున్సిపాల్టీని హైకోర్టు ఆదేశించింది.