IL T20: నెల రోజులుగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ముగింపు దశకు చేరుకుంది. నాకౌట్ దశలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్‌తో తలపడుతోంది.
ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు హెడ్ కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం శనివారం ప్రకటించింది. వచ్చే జనవరిలో జరిగే తొలి ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ20) చాంపియన్‌షిప్‌లో ముంబై ఇండియన్స్