ముంబై ఎమిరేట్స్ హెడ్‌కోచ్‌గా బాండ్
ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు హెడ్ కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం శనివారం ప్రకటించింది. వచ్చే జనవరిలో జరిగే తొలి ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ20) చాంపియన్‌షిప్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ముంబై : ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు హెడ్ కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం శనివారం ప్రకటించింది. వచ్చే జనవరిలో జరిగే తొలి ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ20) చాంపియన్‌షిప్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాల్గొననున్న సంగతి తెలిసిందే. బాండ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతనికి సహాయంగా పృథ్వి పటేల్ బ్యాటింగ్ కోచ్‌గా, వినయ్‌కుమార్ బౌలింగ్ కోచ్‌గా, జేమ్స్ ఫ్రాంక్లిన్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

