ముంబై విమానాశ్రయం| తౌటే తుఫాను ప్రభావంతో ముంబై విమానాశ్రయం మూతపడనుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది.
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం | ఐదుగురు వ్యక్తులతో బయలుదేరిన హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ గురువారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.