నిరుపేదలు సైతం గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది.
నిరుపేదలు గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా సకల సౌకర్యాల�